ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా.... ఈ పోటీ ప్రపంచంలో Current Affairs కొరకు ఎదురుచూస్తున్నా అభ్యర్ధులందరికి శుభవార్త .....
ప్రతిరోజూ మారిపోయే కరెంటు అఫైర్స్ , ప్రతి రోజు వచ్చే కొత్త విషయాలను పేపర్ల చూసి చదవడం అంత సులువు కాదు , పత్రికల్లో వచ్చే ప్రతి అంశానికి ,కొద్దిగా జోడించి మనం ప్రిపేర్ అవ్వాలి ,అసలు ఆ విషయం ఎందుకు వార్తల్లో నిలిచింది , ఆ అంశానికి సంబందించిన స్టాటిక్ అంశాలు అన్ని కలగలిపి చదివినప్పుడు మాత్రమే , పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చిన ఎలాంటి ప్రశ్న అడిగిన సమాధానం చేయగలం
ఇంత డైనమిక్ ప్రపంచం లో కరెంటు అఫైర్స్ కూడా డైనమిక్ గానే ప్రిపేర్ కావాలి అనే ఉద్దేశం తో ADDA247 Telugu ఒక సరికొత్త బ్యాచ్ ని మీ ముందుకి తీసుకొచ్చింది
ఈ బ్యాచ్ వాళ్ళ ప్రయోజనాలు
నెల వారి కరెంటు అఫైర్స్ ని (తెలుగు + ఇంగ్లీష్ ) రెండు మీడియం విద్యార్థులకి అర్ధం అయ్యేలా బోధించడం
రాబోయే నెలలో జరిగే ఏ పరీక్షా అయినా జనవరి 2022 నుండి ప్రిపేర్ అవ్వాలి కాబ్బటి (అంటే ఉదహరణ కి జూన్ లో జరిగే పరీక్షా కి ఆరు నెలల ముందు అంటే జనవరి నుండి ప్రిపేర్ అవ్వాలి )
ప్రతి నెలవారీ అంశాలని 5-6 విభాగాలు గా విభజించి ఈ బ్యాచ్ లో బోధించడం జరుగుతుంది
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ అంశాలకి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది
రాబోయే నెలలో జరిగే ఏ పరీక్షా అయినా జనవరి 2022 నుండి ప్రిపేర్ అవ్వాలి కాబ్బటి (అంటే ఉదహరణ కి జూన్ లో జరిగే పరీక్షా ఆరు నెలల ముందు అంటే జనవరి నుండి ప్రిపేర్ అవ్వాలి )
రాబోయే రోజుల్లో జరిగే APPSC Group 4 , APPSC Endowment officer , TSPSC Group 1 , Telangana SI , Telangana Police Constable , Telangana High Court , Telangana Group 2 , Group 3 , IBPS , SSC ఇలా అన్ని పరీక్షలకి బ్యాచ్ ఉపయోగపడుతుంది
ఈ బ్యాచ్ లో Join అయ్యి కరెంటు అఫైర్స్ లో మీ స్కోర్ ని పెంచుకోండి
కరెంటు అఫైర్స్ మహా సముద్రంలోకి స్వాగతం
జాతీయ అంతర్జాతీయ // రాజకీయ , ఆర్ధిక , పర్యావరణ // ప్రాంతీయ అంశాలు
ఈ ఏకలవ్య కరెంట్ అఫైర్స్ బ్యాచ్ అన్నిరకాల కంపిటేటివ్ పరీక్షలకు అతి ముఖ్యంగా తెలంగాణ గ్రూప్స్ & SI /కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ కరెంట్ అవేర్‌నెస్‌లో బలహీనంగా ఉన్న లేదా ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించలేని అభ్యర్థులందరి కోసం రూపొందించబడింది. ఈ బ్యాచ్ లోని టాపిక్స్ అన్ని రకాల పరీక్షలకు ఉపయోగపడేలా పొందుపర్చడం జరిగింది, ఆ టాపిక్స్ ఫై మంచి అవగాహనా వచ్చేలా మరియు పరీక్షలలో వచ్చే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో వాటిపై పూర్తి విశ్లేషణను అందిచడం జరుగుతుంది. ఏదైనా ప్రమాణం లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మెరుగైన మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, తద్వారా మరింత స్కోర్ చేయడంలో సహాయపడుతుంది.
Ekalavya |A Comprehensive Batch for Current Affairs Batch | Online Live Classes By Adda247 Time: 05:00 PM - 06:00 PM Date: 23-May 2022
50+ Hours of Live Classes to Cover the Current Affairs of Entire Year.
Monthly Sessions for Current Affairs.
Enroll in this Batch, Limited Seats available.
Recorded Videos available 24/7 for quick Revision.
Solve Unlimited doubts with experts.
Get Preparation tips from the experts & Learn Time Management.
Classes are taught with a very in-depth analysis.
Exam Covered:
TSPSC Group-1,2,3 & 4
Telangana SI & constable
APPSC
BANK
SSC
Railway
Subject Covered:
Current Affairs
Course Language:
Classes: Telugu and English (Bilingual)
About the Faculty:-
Ramesh Sir :
(a) Teaching Polity Subject
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
Validity: 6 Months
*You will get a mail after purchasing the batch for login.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be canceled by Adda247 for any anti-batch activity.