Telangana Police Physical Training Centre and Online Live Classes | Complete Batch By Adda247
Starts: 20-May-2022
Seats: 500
Valid for 12 MONTH
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


- For admission call us at 080-35358479
- 270+ hours interactive Live Classes
- Recorded Videos available 24/7 for quick Revision.
- Telugu and English Medium
Telangana Police
This Course Includes
270 Hrs Online Live Classes
10 E-Books
తెలంగాణ పోలీస్ 2022
SI & కానిస్టేబుల్
Complete Batch
Online Live Classes &
Physical Training/Ground Practice
కోర్సు TS SI/CONSTABLE పరీక్షకు సిద్ధం కావాలనుకునే వారందరికీ రూపొందించబడింది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జక్ట్స్ లోని అంశాలను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది. ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు మరియు ప్రాథమిక అంశాలను అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు.
TS SI & CONSTABLE 2022 | TARGET BATCH (Prelims & Mains) లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ TS SI & CONSTABLE పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.
Physical Training Description:
పోలీస్ ఉద్యోగాలకు గ్రౌండ్ అనేది ఎంత ముఖ్యమో అందరికి తెలిసిన విషయమే చాల మంది గ్రౌండ్ చాల తేలిక అనే ఒక భ్రమలో ఉన్నారు. మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రౌండ్ మెరిట్ వల్ల జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మరియు అదే గ్రౌండ్ క్వాలిపై కాక జాబ్ కల సాకారం కానీ వాళ్ళు కూడా ఉన్నారు. కావున మీరు పక్కా గా ఈసారి తెలంగాణ పోలీస్ ఉద్యోగం సాధించి మీ కల ను సాకారం చేసుకోవాలంటే అన్ని సబ్జక్ట్స్ మరియు గ్రౌండ్ ని సమానంగా ప్రేపరషన్ చేయాలి.
మీకోసం హైదరాబాద్ లో గ్రౌండ్ ట్రైనింగ్ ఇవ్వడంకోసం ఈ పత్యేకమైన బ్యాచ్ లో అనుభవజ్ఞులైన Physical Trainers తో రోజు ఉదయం 2 గంటలు ప్రాక్టీస్ మరియు ట్రైనింగ్ చేపించడంజరుగుతుంది. ఈ పరీక్షకు కావాల్సిన అన్నిరకాల ఈవెంట్స్ ఫై అవగాహన కల్పిస్తూ పక్కా గా అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యేవిధంగా మిమ్మల్ని సిద్దంచేయ్యడం జరుగుతుంది.
Physical Training / Ground Practice
Highlights :
- ప్రతి రోజు 2 గంటల ట్రైనింగ్
- ప్రతి విద్యార్ధి ఫై ప్రత్యేక శ్రద్ద
- రన్నింగ్ యొక్క మెళకువలు
- రన్నింగ్ ఇంప్రూమెంట్ చెయ్యడం
- ప్రతి విద్యార్థికి 3 ఈవెంట్స్ లో మెరుగైన ప్రదర్శన వచ్చేలా తయారు చేయడం
- ప్రతి వారం 10km Run నిర్వహించడం జరుగుతుంది
- ప్రతి విద్యార్థి కి శరీరానికి తగిన డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది
- ప్రతి రోజు యోగ & మోటివేషన్
- ప్రతి వారం విద్యార్థి యొక్క ఇంప్రూమెంట్ చెక్ చెయ్యడం
- 3 months (Daily 2 Hrs)
- Time: 5am-7pm
- Place: Saroor Nagar (Mini Tank Bund), Hyderabad.
- Start Date: 18th May, 2022
పరీక్ష కవర్:
- TS SI & CONSTABLE (కానిస్టేబుల్)
సబ్జక్ట్స్ కవర్:
- ARITHMETIC (అంకగణితం)
- REASONING (రీజనింగ్) / MENTAL ABILITY (మెంటల్ ఎబిలిటీ)
- ENGLISH
- TELUGU
- CURRENT AFFAIRS/EVENTS (కరెంటు అఫైర్స్)
- INDIAN POLITY (ఇండియన్ పాలిటి)
- INDIAN HISTORY (భారతదేశ చరిత్ర)
- (INDIA & TELANGANA) GEOGRAPHY (జియోగ్రఫీ) ,
- ECONOMY AND DEVELOPMENT of INDIA & TELANGANA
- TELANGANA MOVEMENT AND STATE FORMATION
- SOCIO-CULTURAL HISTORY OF TELANGANA AND INDIA
- ENVIRONMENTAL ISSUES, DISASTER MANAGEMENT
- SCIENCE & TECHNOLOGY (సైన్స్ & టెక్నాలజీ)
- GENERAL SCIENCE
మీకు ఏమి లభిస్తుంది?
- 270+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
- రికార్డ్ చేసిన వీడియోలు
కోర్సు / బ్యాచ్ ఎవరికీ ఉపయోగపడుతుంది :
- తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
- మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
- తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
- ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సు భాష తరగతులు:
- తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
- స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:
- Thirupathi Sir,
(a) Teaching Reasoning Subject
(b) 5+ years of teaching experience.
(c) More than 700+ Selections
(d) Mentored more than 5000 students.
- Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students.
- Venkatesh Sir (English)
(a) Teaching English Subject
(b) 6+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
- Venkatesh Sir
(a) Teaching History Subject
(b) 5+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
- Ramarao Sir
(a) Teaching Science Subject
(b) 5+ Years’ Experience
(c) Mentored 4000+ Students
(d) 700+ Selections
- Praveen Sir
(a) Teaching General Studies Subject
(b) 5+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 1200+ Selections
- Ramesh Sir
(a) Teaching Polity Subject
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
- Vinod Sir
(a) Teaching Current Affairs Subject
(b) 7+ Years of Experience
(c) Mentored more than 6000+ Aspirants
(d) 800+ Selections
ABOUT TRAINER:
- Nandu Naik
(a) BPED (Physical Director)
(b) 10+ Years of Experience
(C) HYDERABAD
చెల్లుబాటు: 12 నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.