For Any QUERIES Contact on +917678266017
పోలీస్ ఉద్యోగాలకు గ్రౌండ్ అనేది ఎంత ముఖ్యమో అందరికి తెలిసిన విషయమే చాల మంది గ్రౌండ్ చాల తేలిక అనే ఒక భ్రమలో ఉన్నారు. మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రౌండ్ మెరిట్ వల్ల జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మరియు అదే గ్రౌండ్ క్వాలిపై కాక జాబ్ కల సాకారం కానీ వాళ్ళు కూడా ఉన్నారు. కావున మీరు పక్కా గా ఈసారి తెలంగాణ పోలీస్ ఉద్యోగం సాధించి మీ కల ను సాకారం చేసుకోవాలంటే అన్ని సబ్జక్ట్స్ మరియు గ్రౌండ్ ని సమానంగా ప్రేపరషన్ చేయాలి.
మీకోసం హైదరాబాద్ లో గ్రౌండ్ ట్రైనింగ్ ఇవ్వడంకోసం ఈ పత్యేకమైన బ్యాచ్ లో అనుభవజ్ఞులైన Physical Trainers తో రోజు ఉదయం 2 గంటలు ప్రాక్టీస్ మరియు ట్రైనింగ్ చేపించడంజరుగుతుంది. ఈ పరీక్షకు కావాల్సిన అన్నిరకాల ఈవెంట్స్ ఫై అవగాహన కల్పిస్తూ పక్కా గా అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యేవిధంగా మిమ్మల్ని సిద్దంచేయ్యడం జరుగుతుంది.
Time: 05:00 AM - 07:00 PM
Place: Saroor Nagar (Mini Tank Bund), Hyderabad.
Physical Training / Ground Practice
Highlights :
ABOUT TRAINER: