ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా.... ఈ పోటీ ప్రపంచంలో ENGLISH KNOWLEDGE కొరకు తెంపర్లాడుతున్న మీ అందరికి శుభవార్త ..... తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల .... నిక్కమైన మంచి నీలమొక్కటిచాలు ..... అన్నవిదంగా ... వివిధ YOUTUBE CHANNELS , ONLINE CLASSES & FAVOURITE LECTURERS ఎంతో మంది ఉన్నా.... ఇంగ్లీష్ పైన పట్టు రాకపోవడానికి ప్రధాన కారణం.. ఏదయినా ఒక ENGLISH MATERIAL ని పూర్తిగా చదవకపోవడమే ...... దీని కోసమే మన ADDA247 ENGLISH MATERIAL ని పూర్తిగా PAGE TO PAGE , CHAPTER TO CHAPTER డిస్కస్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాము... మన SCHOOL DAYS &10th CLASSలలో ENGLISH MATERIAL ని ఎలా ప్రిఫర్ చేసామో అలానే.... ఒక సమగ్రమైన, సుస్పష్టమైన ప్రణాళికతో ఈ ENGLISH MATERIAL ని పూర్తి చేయడానికి మీ ముందుకు వస్తున్నాము.... ఈ కోర్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఎవరికయితే ఇంగ్లీషు కష్టంగా ఉందొ లేదా కాంపిటీటివ్ ఎక్సమ్ లో మంచి మార్కులు పొందలేని వారి కొరకు ప్రధానంగా తయారుచేయబడింది . ఈ కోర్స్ లోని అంశాలు బేసిక్ గ్రామర్ , వొకాబులరీ మరియు రీడింగ్ స్కిల్స్ పైన పట్టు సాదించండానికి వీలుగా ఉంటాయి తద్వారా మీరు మీ ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. ఈ కోర్స్ ద్వారా మీరు APPSC GROUP 4, ESIC 2022, IBPS, SSC CGL, CHSL, MTS, STENO. & SBI, RBI, RRB మరియు అన్ని రకాల COMPETITIVE EXAMS రాయవచ్చు....... ఈ కోర్స్ లో మీకు ప్రాక్టీసు ప్రశ్నలతో పాటుగా లేటెస్ట్ ఎగ్జామ్స్ లో అడిగే ప్రశ్నలు కూడా అందిస్తాము. చివరి మాట ఈ కోర్స్ లో మీకు మాక్ టెస్టులు కూడా అందిస్తాము. అందుకని సంశయమేమి లేకుండా వెంటనే ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యి మీ యొక్క ENGLISH KNOWLEDGE ని ఇంప్రూవ్ చేసుకోగలరని కోరుచున్నాము.
పరీక్ష కవర్: APPSC GROUP 4, ESIC-2022, IBPS, SBI, SSC CGL, CHSL, MTS & ALL COMPETITIVE EXAMS.
Subjects కవర్: ENGLISH LANGUAGE (VOCABULARY, GRAMMAR & READING SKILLS) FOR ALL COMPETITIVE EXAMS.
మీకుఏమిలభిస్తుంది?
60+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
రికార్డ్ చేసిన వీడియోలు
ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును
కోర్సు/బ్యాచ్అర్హత:
కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు. 1 వ సారి లేదా తిరిగి ప్రయత్నం కోసం పరీక్షకు సిద్ధమవుతున్న ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది
కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
కోర్స్లోమీరుఎందుకుజాయిన్కావాలి ?
నిష్ణాతులయిన అధ్యాపకులచే సూచించబడిన స్టడీ ప్లాన్.
టెలిగ్రామ్ ద్వారా డౌట్ క్లారిఫికేషన్ 24*7.
లైవ్ మరియు రికార్డెడ్ పాఠాలు అందించబడును.
అద్భుతమయిన టిప్స్ మరియు ట్రిక్స్ తో పాఠాలు బోధించబడును.
అధ్యాపకులగురించి :
ADEPU VENKATESH SIR
వెంకటేష్ సర్ కి ఉన్న 10 సం || ల అనుభవంతో మీకు ఇంగ్లీష్ లో ఎలాంటి అపోహలు ఉన్న క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఇంగ్లీష్ పేపర్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి మీకు బోధిస్తారు.
చెల్లుబాటు: 12 నెలలు
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.