AP DSC 2026 – School Assistant (Social studies) Content & Methodology | Online Live Classes by Adda 247
Starts: 29-Oct-2026
Seats: 500
Timings: 08:00 AM - 08:00 PM
Valid for 12 null
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size
- Access to Structured Classes in Live & Recorded Form
- Interactive classes, handouts and class notes
- Doubt Solving on app, Telegram Groups & in person at offline centers
- Seminar & Topper Talks at Offline Centers
- In-Person Counseling, Physical Support Helpdesk at Offline Centers
- Planner, Previous Year Papers & Preparation Tips on emails regularly
AP PSC
This Course Includes
457 Online Live Classes
Faculty Profile

- 9+ years of Experience
- More than 50000 Aspirants Mentored
- Attempted SSC,RRB & TGPSC Exams (AE,AEE,Group-I,II)

- 3+ years of Experience
- More than 8000 Aspirants Mentored
- Attempted All SSC, RAILWAY examinations

- 2+ years of Experience
- More than 2000 Aspirants Mentored
- attempted Civils

- 13+ years of Experience
- More than 25000 Aspirants Mentored
- Cleared TGPSC Group 1 Prelims, Cleared UPSC CDS, Former Journalist at Eenadu Headquarters

- 3+ years of Experience
- More than 1000 Aspirants Mentored
- Achieved 4 govt jobs (Sachivalayam, SSC (ITBP, BSF, CISF)) ,CLEARED AP&TG S.I&PC
Overview
AP DSC 2026 – స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)
**కంటెంట్ & మెథడాలజీ | Complete Online Live Batch**
**AP DSC 2026 లక్ష్యంగా మీ ప్రిపరేషన్ను ఇప్పుడే ప్రారంభించండి!**
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!
**AP Job Calendar 2026** నేపథ్యంలో **AP DSC 2026 నోటిఫికేషన్ అక్టోబర్ 15, 2026న విడుదలయ్యే అవకాశం ఉంది.** అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు **Adda247 Telugu** ప్రత్యేకంగా **స్కూల్ అసిస్టెంట్ – సోషల్ స్టడీస్ (కంటెంట్ & మెథడాలజీ)** అభ్యర్థుల కోసం Complete Online Live Batch అందిస్తోంది.
బ్యాచ్ వివరాలు
- పరీక్ష: AP DSC 2026
- పోస్ట్:School Assistant – Social Studies
- సబ్జెక్ట్: కంటెంట్ & మెథడాలజీ
- కోర్సు: Complete Online Live Batch
- బోధనా మాధ్యమం: తెలుగు
- ప్లాట్ఫామ్: Adda247 App
ఈ కోర్సులో ఏమి నేర్చుకుంటారు?
సోషల్ స్టడీస్ – కంటెంట్
- చరిత్ర (History)
- భూగోళశాస్త్రం (Geography)
- పౌరశాస్త్రం (Civics)
- ఆర్థికశాస్త్రం (Economics)
- AP DSC పరీక్షకు అవసరమైన ముఖ్యమైన అంశాలు
సోషల్ స్టడీస్ – మెథడాలజీ
- సోషల్ స్టడీస్ బోధనా పద్ధతులు
- బోధనా లక్ష్యాలు & అభ్యసన ఫలితాలు
- పాఠ్య ప్రణాళిక & బోధనా వ్యూహాలు
- బోధన–అభ్యసన సామగ్రి
- మూల్యాంకన పద్ధతులు
- పరీక్షకు ఉపయోగపడే ముఖ్యమైన మెథడాలజీ కాన్సెప్ట్స్
ఈ బ్యాచ్ ప్రత్యేకతలు
- అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా Live Classes
- కంటెంట్ & మెథడాలజీపై సమగ్ర అవగాహన
- AP DSC పరీక్ష స్థాయికి అనుగుణంగా బోధన
- ముఖ్యమైన కాన్సెప్ట్స్పై ప్రత్యేక దృష్టి
- పరీక్షకు ఉపయోగపడే ప్రాక్టీస్ ప్రశ్నల వివరణ
- సమర్థవంతమైన ప్రిపరేషన్ కోసం స్టడీ గైడెన్స్
ఈ కోర్సు ఎవరికి ఉపయోగపడుతుంది?
- AP DSC 2026 స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) అభ్యర్థులకు
- సోషల్ స్టడీస్ కంటెంట్ & మెథడాలజీపై పట్టు సాధించాలనుకునే వారికి
- మొదటిసారి DSC పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు
- గతంలో DSC పరీక్ష రాసి, మరింత మెరుగైన ప్రిపరేషన్ కోరుకునే వారికి
మీ టీచర్ ఉద్యోగ లక్ష్యానికి మొదటి అడుగు!
నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి
Enroll Now – Adda247 Telugu App
మీ లక్ష్యం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం – మీ ప్రిపరేషన్కు తోడు Adda247 Telugu!
గమనిక: AP DSC నోటిఫికేషన్ తేదీ అంచనా మాత్రమే. అధికారిక సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ను పరిశీలించండి.
This Package Includes
- 300+ Hrs of Live classes
- 24*7 Recorded Videos
- Faculty PDFs
- Doubt and Strategy Sessions
Study Plan
Check the study plan here
Subjects Covered
- Subject Content
- Methodology
- Geography
- Economy
- Polity
- General Science
- Current affairs
Exam Pattern
| AP DSC Exam Pattern 2026 | ||||
| Paper | Subject | Questions | Marks | Duration |
| General knowledge & Current Affairs | 20 | 10 | 20 minutes | |
| Subject Content | Economy& History, Polity, Aptitude, Geography) Perpectives in Education, Psychology | 100 | 50 | 100 minutes |
| 40 | 20 | 40 minutes | ||
| Methodology | ||||
| Total | 160 Questions | 80 Marks | 160 Minutes | |
