Valid for 12 MONTH

APPSC AMVI (Assistant Motor Vehicle Inspector) 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా “AP AMVI 2026 | Automobile Engineering | Complete Online Live Batch” ను ప్రారంభించింది. ఈ బ్యాచ్‌లో Automobile Engineering పూర్తి సిలబస్‌ను Basic నుండి Exam Level వరకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బోధిస్తారు. అదనంగా Live Classes, Recorded Classes, PDF Notes, Special Guidance మరియు Exam Oriented Preparation అందించబడుతుంది. Concept Clarityతో పాటు మరియు ముఖ్యమైన Topics పై ప్రత్యేక చర్చలు నిర్వహించబడతాయి. AP AMVI 2026 పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ బ్యాచ్ ఉత్తమ ఎంపిక. ఇప్పుడే Adda247 App ద్వారా నమోదు చేసుకుని మీ ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యానికి తొలి అడుగు వేయండి.
Check the study plan here