Valid for 12 MONTH


SSC JE & RRB JE Electrical 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న Electrical Engineering అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా “SSC JE & RRB JE Electrical Complete Online Live Batch 2026” ను ప్రారంభించింది. ఈ బ్యాచ్‌లో పూర్తి Electrical Core Subjects సిలబస్‌ను Basic నుండి Exam Level వరకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బోధిస్తారు. SSC JE మరియు RRB JE పరీక్షలకు అవసరమైన Concept Clarity, Problem Solving Techniques మరియు Exam-Oriented Preparation పై ప్రత్యేక దృష్టి పెట్టబడుతుంది.
ఈ బ్యాచ్‌లో Live Classes, Recorded Videos, Faculty Notes PDFs, Test Series, Previous Year Questions Discussion మరియు Doubt Solving Sessions అందించబడతాయి. అదనంగా Non-Technical Subjects కూడా Freeగా అందించబడతాయి. Expert Faculty Guidance మరియు Personalized Mentorship తో మీ ప్రిపరేషన్‌ను మరింత బలోపేతం చేసుకుని SSC JE & RRB JE 2026లో మంచి ర్యాంక్ సాధించండి. ఇప్పుడే Adda247 App ద్వారా నమోదు చేసుకుని మీ విజయ ప్రయాణాన్ని ప్రారంభించండి.
Check the study plan here