AP Universities 2026 నోటిఫికేషన్ల నేపథ్యంలో Assistant Professors, Associate Professors & Professors పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా “Complete Interview Guidance Programme” ను ప్రారంభిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను Offline & Online విధానాల్లో నిర్వహిస్తూ, అభ్యర్థులు ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి పూర్తి స్థాయి మార్గదర్శనం అందించబడుతుంది.
ఈ కోర్సులో Interview Assessment (100 Marks) ఆధారంగా పూర్తి ప్రిపరేషన్ అందించబడుతుంది. Lecture Demonstration, Inter-disciplinary Awareness, Critical Thinking, Personality Development, Pedagogy & Research Aptitude, Domain Knowledge, Technology-Enabled Learning, Research Competence & Future Plans వంటి ముఖ్యమైన అంశాలపై నిపుణులైన ఫ్యాకల్టీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. Mock Interviews, Personalized Feedback & Expert Guidance ద్వారా యూనివర్సిటీ ఇంటర్వ్యూలలో విజయం సాధించేందుకు ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది.