Valid for 12 MONTH


TGPSC ప్రభుత్వం జూన్ 1న విడుదల చేయనున్న కొత్త Notification Calendarలో AEE (Assistant Executive Engineer) పోస్టులకు 240+ ఖాళీలు ఉండనున్న నేపథ్యంలో, Electrical Engineering అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా TGPSC AEE Electrical Engineering Batch 2026 ను ప్రారంభించింది. ఈ బ్యాచ్‌లో పూర్తి Electrical Core Subjectsను కాన్సెప్ట్ నుండి ఎగ్జామ్ స్థాయి వరకు బోధించడంతో పాటు Previous Papers Discussion మరియు Doubt Solving Sessions అందించబడతాయి. 10+ సంవత్సరాల అనుభవం కలిగిన Expert Faculty మరియు GATE Qualified Faculty ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించబడతాయి. TGPSC AEE పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ బ్యాచ్ ఉత్తమ ఎంపిక. ఇప్పుడే Adda247 App ద్వారా నమోదు చేసుకుని మీ ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యానికి తొలి అడుగు వేయండి.
Check the study plan here