APPSC AEE (Assistant Executive Engineer)2026కు సంబంధించిన 629 పోస్టులు అధికారికంగా ఆమోదం పొందిన నేపథ్యంలో, AP TRANSCO, GENCO మరియు DISCOMS 2027 పరీక్షలకు సిద్ధమవుతున్న ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా AEE Electrical Complete Online Live Batch 2026 ను ప్రారంభించింది. ఈ బ్యాచ్‌లో Electrical Core Subjects పూర్తి సిలబస్‌ను కాన్సెప్ట్ నుండి ఎగ్జామ్ లెవల్ వరకు బోధించడంతో పాటు, Previous Year Questions Discussion, Topic-wise Practice Sessions, Test Series, eBooks మరియు Class PDFs అందించబడతాయి. 10+ సంవత్సరాల అనుభవం కలిగిన Expert Faculty మరియు GATE Qualified Faculty ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించబడతాయి. Doubt Solving Sessions మరియు Personalized Mentorship ద్వారా అభ్యర్థుల ప్రిపరేషన్‌ను మరింత బలోపేతం చేస్తారు. APPSC AEE, AP TRANSCO, GENCO మరియు DISCOMS పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ బ్యాచ్ అత్యుత్తమ ఎంపిక. ఇప్పుడే Adda247 App ద్వారా నమోదు చేసుకుని మీ ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యానికి తొలి అడుగు వేయండి.