AP High Court 2026 పరీక్షలు మే 23 నుండి 25 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో, అభ్యర్థుల చివరి దశ ప్రిపరేషన్‌ను మరింత బలపరచేందుకు Adda247 ప్రత్యేకంగా “FREE MCQs Batch” ను ప్రారంభించింది. ఈ బ్యాచ్‌లో Subject-wise ముఖ్యమైన MCQs Discussion, Exam Oriented Practice Sessions మరియు Rapid Revision Classes నిర్వహించబడతాయి. అదేవిధంగా 2000+ MCQs కలిగిన English Printed Edition eBook కూడా అందించబడుతుంది. ప్రతి క్లాస్‌కు సంబంధించిన PDFs మరియు Practice Content ను Adda247 App లో అందుబాటులో ఉంచబడతాయి. చివరి దశలో Revision మరియు Practice కోసం ఈ బ్యాచ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది