SSC Stenographer 2026 (731 vacancies) మరియు AP & TG High Court స్టెనోగ్రఫీ నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు Adda247 నుండి ప్రత్యేకంగా Stenography Skill Test Offline Batch ను ప్రారంభించాము. ఈ బ్యాచ్‌లో Shorthand Concepts, Dictation Practice, Transcription Skills పై ఫోకస్ చేసి, Skill Testకు పూర్తి స్థాయి ప్రాక్టీస్ అందించబడుతుంది. SSC (Grade C & D) మరియు AP & TG High Court (UD Stenographer) పరీక్షలకు అనుగుణంగా కంటెంట్ రూపొందించబడింది.
ఈ ఆఫ్‌లైన్ బ్యాచ్‌లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా డైరెక్ట్ ఇంటరాక్షన్, డౌట్ క్లారిఫికేషన్ మరియు రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ అందించబడతాయి.
సరైన గైడెన్స్‌తో మీ Speed, Accuracy మరియు Confidence పెంచుకుని స్టెనోగ్రఫీ పరీక్షల్లో విజయాన్ని సాధించండి.