Valid for 12 MONTH


SSC Stenographer 2026 (731 vacancies) మరియు AP & TG High Court స్టెనోగ్రఫీ నోటిఫికేషన్లు విడుదలైంది. ఈ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని, Adda247 నుండి Stenography Skill Test Batch ను ప్రత్యేకంగా రూపొందించాము. ఈ బ్యాచ్‌లో Shorthand Concepts, Dictation Practice, Transcription Skills పై ఫోకస్ చేసి, Skill Testకు పూర్తి స్థాయి ప్రాక్టీస్ అందించబడుతుంది. SSC (Grade C & D) మరియు AP & TG High Court(UD Stenographer) పరీక్షలకు అనుగుణంగా కంటెంట్ రూపొందించబడింది.
అదనంగా, ప్రతి క్లాస్‌కు సంబంధించిన Faculty PDF Notes, Practice Material మీకు Adda247 App లో అందుబాటులో ఉంటాయి. సరైన గైడెన్స్‌తో మీ Speed, Accuracy మరియు Confidence పెంచుకుని స్టెనోగ్రఫీ పరీక్షల్లో విజయాన్ని సాధించండి.
Check the study plan here
Skill Test (Stenography Test – Tier 2) :
Post | Dictation Speed | Transcription Time – English | Transcription Time |
Stenographer Grade C | 100 wpm | 40 minutes | 55 minutes |
Stenographer Grade D | 80 wpm | 50 minutes | 65 minutes |