ఇటీవల విడుదలైన తెలంగాణ హైకోర్ట్ 2026 నోటిఫికేషన్‌లో Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant వంటి పోస్టులు ఉన్న నేపథ్యంలో, ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ద్వారా ప్రత్యేకంగా సాధన Telangana High Court MCQs Batch | Quick Revision through MCQs ప్రారంభించబడింది. పరీక్ష జూన్‌లో జరిగే అవకాశం ఉన్నందున, ఈ సమయం రివిజన్‌కు అత్యంత కీలకం.
ఈ బ్యాచ్‌లో ముఖ్యమైన టాపిక్స్‌పై ఎగ్జామ్ ఓరియెంటెడ్ MCQs, టాపిక్‌వైజ్ ప్రాక్టీస్ మరియు డిటైల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ అందించబడతాయి. తక్కువ సమయంలో పూర్తి సిలబస్‌ను రివైజ్ చేసుకుని, మీ ప్రిపరేషన్‌ను స్ట్రాంగ్ చేసి, పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు ఈ బ్యాచ్ మీకు ఉత్తమ సహాయం అందిస్తుంది.