APPSC నుండి జాబ్ క్యాలెండర్ విడుదలైన నేపథ్యంలో, APPSC కి సంబంధించిన అన్ని పరీక్షలు (APPSC Groups) అలాగే AP పోలీస్ కానిస్టేబుల్ & SI మరియు ఇతర ఆంధ్రప్రదేశ్ సంబంధిత పరీక్షలకు మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా సులభంగా క్రాక్ చేయగలిగే విధంగా, ప్రిసైజ్ కంటెంట్, ప్రొపర్ ప్లానింగ్ మరియు ఉత్తమమైన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో విజయీభవ 2.0 APPSC Foundation Batch 2026 రూపొందించబడింది.
ఈ ఫౌండేషన్ బ్యాచ్‌లో కాన్సెప్ట్ క్లారిటీ కోసం లైవ్ క్లాసులు, మీ ప్రిపరేషన్‌ను అంచనా వేసుకునేందుకు టెస్ట్ సిరీస్, పరీక్ష సరళిపై పూర్తి అవగాహన కోసం PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, ఫ్యాకల్టీ PDF నోట్స్, అలాగే మీ ప్రిపరేషన్‌ను మరింత పటిష్టం చేయడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ మరియు డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.