ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా 2026 సంవత్సరానికి సంబంధించిన నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 300 ఖాళీలు ఉండగా Section Officer, Senior System Officer, Computer Operator, Assistant, Examiner, Typist, Data Entry Operator, Stenographer, Office Subordinate వంటి అనేక పోస్టులు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా AP High Court 2.0 Complete Preparation Batch 2026 ను ప్రారంభించింది.
ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను Live + Recorded Classes ద్వారా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బోధిస్తారు. అదనంగా Test Series, E-Books, Faculty PDF Notes, Doubt Clearing Sessions మరియు Strategy Guidance ద్వారా మీ ప్రిపరేషన్‌ను స్ట్రాంగ్ చేసి, పరీక్షలో విజయాన్ని సాధించేందుకు పూర్తి సహాయం అందించబడుతుంది.