ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం AP Police Constable పోస్టులకు 1970 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఉంటాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిపరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని Mission AP Police Constable పేరుతో కొత్త బ్యాచ్ ప్రారంభమవుతోంది. మొదటిసారి సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా సులభంగా పరీక్షను క్రాక్ చేసే విధంగా కొత్త సిలబస్ మరియు తాజా పరీక్షా నమూనా ఆధారంగా ఈ కోర్సును రూపొందించాం.
ప్రిసైజ్ కంటెంట్, ప్రొపర్ ప్లానింగ్ మరియు ఉత్తమ ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంతో డిజైన్ చేసిన ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్ Live + Recorded Classes రూపంలో బోధించబడుతుంది. అదనంగా, అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను అంచనా వేసుకునేందుకు Regular Test Series, Revision కోసం Faculty PDF Notes, అలాగే Doubt Clearing మరియు Strategy Sessions కూడా అందుబాటులో ఉంటాయి. 1970 ఖాళీలను లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర ప్రిపరేషన్ చేయాలనుకునే అభ్యర్థులకు ఈ బ్యాచ్ ఉపయోగకరంగా ఉంటుంది.