Valid for 12 MONTH







ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి త్వరలో Andhra Pradesh Public Service Commission Group 2 నోటిఫికేషన్ 500+ ఖాళీలతో విడుదల కానున్న నేపథ్యంలో, APPSC Group 2 కు సంబంధించిన అన్ని పోస్టులకు మొదటిసారి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా సులభంగా అర్థం చేసుకుని పరీక్షను క్రాక్ చేయగలిగే విధంగా ఈ APPSC Group 2 Foundation Course రూపొందించబడింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
| APPSC Group 2 Prelims Exam Pattern 2026 | ||||
| Sections | Subjects | No. of Questions | Total Marks | Duration |
| General Studies | Indian History | 30 | 30 | 150 minutes |
| Geography | 30 | 30 | ||
| Indian Society | 30 | 30 | ||
| Current Affairs | 30 | 30 | ||
| Mental Ability | 30 | 30 | ||
| Total | 150 | 150 | ||
| APPSC Group 2 Mains Exam Pattern 2026 | ||||
| Paper | Subjects | No. of Questions | Marks | Time Duration |
| Paper 1 | 1. Social History of Andhra Pradesh i.e., the history of Social and Cultural Movements in Andhra Pradesh 2. General overview of the Indian Constitution | 150 | 150 | 150 minutes |
| Paper 2 | 1. Indian and AP Economy 2. Science and Technology | 150 | 150 | |
| Total | 300 | 300 | 150 minutes | |
Check the Group 2 study plan here