Valid for 12 MONTH







తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి త్వరలో TGPSC జాబ్ క్యాలెండర్ విడుదల కానున్న నేపథ్యంలో Grama Palana Officer (GPO) 10954 ఖాళీలు నోటిఫికేషన్ విడుదల కానుందని అంచనా వేయబడుతోంది. ఈ నోటిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకొని, GPO పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ADDA247 నుండి సరికొత్త బ్యాచ్‌ను మీ ముందుకు తీసుకువచ్చాము.
ఈ బ్యాచ్‌ను తాజా సిలబస్ మరియు పరీక్ష నమూనా ఆధారంగా రూపొందించాం. మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా సరళమైన కాన్సెప్ట్‌లు మరియు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో క్లాసులు అందించబడతాయి, తద్వారా అభ్యర్థులు పరీక్షను సులభంగా క్రాక్ చేయగలుగుతారు.
ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను Live + Recorded Classes రూపంలో కవర్ చేస్తాము. అలాగే మీ ప్రిపరేషన్‌ను పరీక్షించుకునేందుకు Practice Tests / Test Series, రివిజన్ కోసం Faculty PDF Notes, అలాగే Doubt Clearing Sessions & Strategy Classes కూడా అందుబాటులో ఉంటాయి.
Note : The syllabus of paper 2 will provide once we get confirmation from Government official Notification
Check the Study plan here