RBI Office Assistant 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది మరియు ఈసారి మొత్తం 650 ఖాళీలు ప్రకటించబడినాయి. Prelims పరీక్ష 11 ఏప్రిల్ 2026 న నిర్వహించబడుతుంది మరియు Mains పరీక్ష 7 జూన్ 2026 న జరగనుంది. పరీక్షలకు సమయం పరిమితంగా ఉండటంతో, వెంటనే మరియు స్మార్ట్‌గా ప్రిపరేషన్ ప్రారంభించడం అత్యంత అవసరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మా ప్రత్యేక RBI Office Assistant Batch 2026 ను ప్రారంభిస్తున్నాం
ఈ బ్యాచ్‌లో Live మరియు Recorded Classes అందుబాటులో ఉంటాయి. Prelims మరియు Mains పూర్తి సిలబస్‌ను Basic నుండి Advanced Level వరకు పద్ధతిగా లైవ్ క్లాసుల ద్వారా కవర్ చేస్తాము. అదనంగా పూర్తి స్థాయి Test Series, Faculty PDF Notes, Regular Doubt Solving మరియు Strategy Sessions కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడే చేరి, 650 ఖాళీలలో మీ స్థానాన్ని సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో మీ ప్రిపరేషన్‌ను ప్రారంభించండి.