- Punjab MahaPack
- Punjab Police
- Punjab Teaching Exam
- PSSSB
- Punjab PCS
- Punjab Skill
- Punjab Haryana high court
- Chandigarh exam
- SSC Punjab
- Pharmacy
- RRB NTPC
- PSTET CTET
- EMRS Punjab
- Punjab PSC
- Senior Assistant
- PSSSB Jail Warder
- SBI Punjab
- Axis Bank
- FCI Punjab
- Master and Lecturer Cadre
- ETT
- SBI Clerk Punjab
- Chandigarh Police
- HPSC HCS
- Railway Exam
- Punjab Bank
- Punjab Patwari
- Kamyab Diwas 2026
- Punjab PCS Mains
- PSPCL
AP & Telangana Police Physical Training Center in Hyderabad | Complete Batch By Adda247
Starts: 28-Feb-2026
Seats: 500
Timings: 05:00 AM - 07:00 PM
Valid for 6 MONTH
Valid for 12 MONTH
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size
- ప్రతి విద్యార్ధి ఫై ప్రత్యేక శ్రద్ద
- ప్రతి వంద మందికి ఒక కోచ్
- గర్ల్స్ కి సెపరేట్ గా ఉమెన్ కోచ్
Telugu Offline
This Course Includes
1 Online Live Classes
Overview
పోలీస్ ఉద్యోగాలకు గ్రౌండ్ అనేది ఎంత ముఖ్యమో అందరికి తెలిసిన విషయమే చాల మంది గ్రౌండ్ చాల తేలిక అనే ఒక భ్రమలో ఉన్నారు. మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రౌండ్ మెరిట్ వల్ల జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మరియు అదే గ్రౌండ్ క్వాలిపై కాక జాబ్ కల సాకారం కానీ వాళ్ళు కూడా ఉన్నారు. కావున మీరు పక్కా గా ఈసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోలీస్ ఉద్యోగం సాధించి మీ కల ను సాకారం చేసుకోవాలంటే అన్ని సబ్జక్ట్స్ మరియు గ్రౌండ్ ని సమానంగా ప్రేపరషన్ చేయాలి.
మీకోసం హైదరాబాద్ లో గ్రౌండ్ ట్రైనింగ్ ఇవ్వడంకోసం ఈ పత్యేకమైన బ్యాచ్ లో అనుభవజ్ఞులైన Physical Trainers తో రోజు ప్రాక్టీస్ మరియు ట్రైనింగ్ చేపించడంజరుగుతుంది. ఈ పరీక్షకు కావాల్సిన అన్నిరకాల ఈవెంట్స్ ఫై అవగాహన కల్పిస్తూ పక్కా గా అన్ని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యేవిధంగా మిమ్మల్ని సిద్దంచేయ్యడం జరుగుతుంది.
Highlights :
ప్రతి కోచ్ కూడా సర్టిఫైడ్ వారు మాత్రమే ఉంటారు
ప్రతి బ్యాచ్ కి ఫిజిక్ వర్కౌట్స్ అండ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది
ప్రతి విద్యార్థి కి శరీరానికి తగిన డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది
ప్రతి వారం విద్యార్థి యొక్క ఇంప్రూమెంట్ చెక్ చెయ్యడం
Weekly once తప్పని సరిగా స్విమ్మింగ్ చేపించడం జరుగుతుంది
మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది
Weekly యోగా మరియు మెడిటేషన్ classes నిర్వహించడం జరుగుతుంది
This Package Includes
- 1 Orientation Live Class
- Physical Training
Subjects Covered
- Physical
