ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా నిర్వహించబడే GROUP-1 & GROUP-2 పరీక్షలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి. ఈ పరీక్షలను లక్ష్యంగా పెట్టుకుని, Adda247 నుండి ఒక Complete FREE PYQs Batch ను లాంచ్ చేయడం జరిగింది.
ఈ బ్యాచ్ ముఖ్యంగా మొదటిసారి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా, సమగ్ర ప్రణాళికతో, సరైన కంటెంట్‌తో, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. గత సంవత్సరాల ప్రశ్నల (PYQs) ఆధారంగా కాన్సెప్ట్ క్లారిటీతో పాటు పరీక్షపై పూర్తి అవగాహన కలిగించే విధంగా ఈ బ్యాచ్ రూపొందించబడింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు Live & Recorded క్లాసులు మరియు మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి..