తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటీవల వస్తున్న సమాచారం ప్రకారం త్వరలో Sub-Inspector (SI) మరియు Police Constable నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షలకు మొదటిసారి సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా సులభంగా క్రాక్ చేయగలిగే విధంగా, తాజా కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ఆధారంగా ఈ బ్యాచ్‌ను మీ ముందుకు తీసుకువచ్చాము. ప్రిసైజ్ కంటెంట్, ప్రొపర్ ప్లానింగ్‌తో పాటు, కొత్త సిలబస్‌కు పూర్తిగా అనుగుణంగా అనుభవజ్ఞులైన ఉత్తమ ఫ్యాకల్టీ ఈ కోర్సును డిజైన్ చేశారు.
ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను Live + Recorded విధానంలో కవర్ చేయడం జరుగుతుంది. అదనంగా, మీ ప్రిపరేషన్‌ను పరీక్షించుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కోసం ఫ్యాకల్టీ PDF నోట్స్, అలాగే డౌట్ క్లియరింగ్ & స్ట్రాటజీ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.