ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా Group D పోస్టుల కోసం మొత్తం 22195 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ భారీ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, Adda247 లో ప్రత్యేకంగా ఒక RRB Group D Complete Live + Recorded Batch ను లాంచ్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్‌ను మొదటిసారి రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి కూడా సులభంగా అర్థం చేసుకుని, కాన్ఫిడెన్స్‌తో పరీక్షను ఎదుర్కొని సెలెక్షన్ సాధించేలా ఒక స్పష్టమైన స్టడీ ప్లాన్‌తో, సరైన కంటెంట్‌తో, అనుభవజ్ఞులైన ఉత్తమ ఫాకల్టీ ద్వారా డిజైన్ చేయడం జరిగింది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో వున్నాయి.