తెలంగాణ ప్రభుత్వం నుండి TGSRTC – TST & MST Exam Date 29th March 2026 జరగనండి. ఈ పరీక్షల్లో సెలెక్షన్‌ను నిర్ణయించే కీలకమైన మరియు అత్యంత స్కోరింగ్ సబ్జెక్ట్ Supervisory Aptitude. ఈ సబ్జెక్ట్‌పై సరైన అవగాహన ఉంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. Adda247 లో లాంచ్ చేసిన ఈ Supervisory Aptitude బ్యాచ్‌లో ప్రతి టాపిక్‌ను ఎగ్జామ్ ప్యాటర్న్ ఆధారంగా, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవల్ వరకు Live + Recorded Classes ద్వారా పూర్తిగా వివరించబడుతుంది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో వున్నాయి.