BANK, SSC, Railway పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మొదటిసారి Adda247 నుండి ప్రత్యేకంగా రూపొందించబడిన SUPER 50 Offline Batch 2026 ను ప్రారంభించాం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా NTPC పోస్టులు (Graduate & Undergraduate), Group-D, JE, ALP వంటి వివిధ పోస్టులకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.అలాగే IBPS ద్వారా నిర్వహించే IBPS PO, IBPS Clerk, IBPS RRB PO, IBPS RRB Clerk పోస్టులతో పాటు SBI & RBI మరియు SSC కి సంబంధించిన వివిధ పోస్టుల కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ బ్యాచ్ ద్వారా ఫౌండేషన్ లెవెల్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు అన్ని సబ్జెక్టులను సమగ్రంగా బోధించబడతాయి.అభ్యర్థుల ప్రిపరేషన్‌ను మరింత బలపరిచేందుకు స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ PDFలు, ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు టెస్ట్‌లు కూడా అందించబడతాయి.
డిసిప్లిన్‌తో కూడిన ఆఫ్లైన్ కోచింగ్, సరైన మార్గదర్శకం మరియు పటిష్టమైన ఫౌండేషన్‌తో 2026 BANK, SSC, Railway పరీక్షల్లో విజయం సాధించాలనుకునే వారికి ఈ బ్యాచ్ ఎంతో ఉపయోగపడుతుంది.