hamburger menu
All Courses all course arrow
adda247
adda247

IBPS RRB PO| COMPLETE INTERVIEW PREPARATION | TELUGU | Live Classes By Adda247

  • date icon Starts: 30-Oct-2021
  • seat icon Seats: 500
What will you get
  • ONLINE_LIVE_CLASSES30 HrsOnline Live Classes
  • EBOOKS3E-Books
button-left
button-right
Validity
Salient Features
  • Get Access To The Top Expert Faculties Of India For Best Preparation
    Expert Faculties
    Expert Faculties
  • Engaging Interactive Classes For Best Understanding From Anywhere
    Interactive Classes
    Interactive Classes
  • Get Recorded Sessions Of Every Live Class So That Learning Never Stops
    Recorded Videos
    Recorded Videos
  • Get Personalized Attention For Your Doubts With Limited Batch Size
    Limited Batch Size
    Limited Batch Size
For Admission Enquiry Call at 08035358479Copy to clipboard
pdpCourseImgpdpCourseBackgoundImg
Live + Recorded
₹ 2,089
Product Highlights
  • 30+ hours interactive Live Classes
  • Experienced Faculty Guidance
  • Recorded Videos
Exams Covered
  • IBPS RRB Telugu
    IBPS RRB Telugu

This Course Includes

  • ONLINE_LIVE_CLASSES30 Hrs Online Live Classes
  • EBOOKS3 E-Books
Product Description

" COMPLETE INTERVIEW GUIDANCE BY AYYAGARI SRINIVAS RETIRED CHIEF MANAGER IN INDIAN OVERSEAS BANK,A PSB AND HAVING MORE THAN THREE DECADES PURE BANKING EXPERIENCE"

 

IBPS RRB PO పూర్తి ఇంటర్వ్యూ గైడెన్స్ తెలుగులో | COMPLETE INTERVIEW PREPARATION (With 1-On-1 Mock Interview + Video Tutorials + eBook) | Live Classes By Adda247
విద్యార్థుల విజయాన్ని సులువుగా చేరుకోడానికి ADDA247 తన ప్రత్యేక ఇంటర్వ్యూ బ్యాచ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి అవసరమైన అన్ని కీలక అంశాలను కవర్ చేయడానికి రూపొందించబడింది.
బ్యాంకింగ్ కామర్స్ మరియు ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, బ్యాంకింగ్ & కామర్స్ మరియు బ్యాంకింగ్ & ఫైనాన్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను పొందుపరుస్తూ ఈ కోర్సు సిద్ధం చేయబడింది.
తరగతులతో పాటు, విద్యార్థులకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి, విశ్లేషించడానికి మరియు చివరికి ఈ స్కిల్స్ ని పెంపొందించే విధంగా చేయడానికి ఈ రంగంలోని అత్యున్నతమైన అనుభవం కలిగియున్న గౌరవనీయ వ్యక్తులతో ONE-TO-ONE మాక్ ఇంటర్వ్యూలు అందించబడతాయి.

 

మీరు ఏమి పొందుతారు:

  • 30 గంటల ఇంటరాక్టివ్ లైవ్ క్లాస్
  • ONE-TO-ONE మాక్ ఇంటర్వ్యూ (15 నిమిషాలు)

 

Check the study plan here.
 

మీరు ఈ బ్యాచ్‌లో ఎందుకు చేరాలి?

  • అనుభవజ్ఞులైన బ్యాంకర్లచే బాగా రూపొందించిన అధ్యయన ప్రణాళిక
  • లైవ్ మరియు వీడియో క్లాసులు
  • నిష్ణాతులైన మాజీ బ్యాంకింగ్ అధికారుల నుండి మార్గదర్శకత్వం.
  • అనుభవజ్ఞులైన నిపుణుల నుండి వ్యక్తిత్వ అభివృద్ధి & ఇంటర్వ్యూ నైపుణ్యాలు. 

 

ఫ్యాకల్టీల గురించి:

  • VENKI SIR ENGLISH
    చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణించబడుతుంది, కాని సర్ గత 5 సంవత్సరాలుగా స్టోరీస్ సహాయంతో దీనిని బోధిస్తున్నారు. అతను ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని మీ కోసం సులభతరం చేస్తాడు
  • VINOD SIR
    జనరల్/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ కరెంటు అపైర్స్ చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణించబడుతుంది, కాని సర్ గత 8 సంవత్సరాలుగా పిక్చర్స్ మరియు స్టోరీస్ సహాయంతో దీనిని బోధిస్తున్నారు. అతను ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని మీ కోసం సులభతరం చేస్తాడు. సర్ వివరించే సబ్జెక్టు చాల సులువుగా అందరికి అర్థమయ్యేలా సులభతరంగా మార్చేస్తాడు.
  • Ayyagari Srinivas:
      Retired as a CHIEF MANAGER IN INDIAN OVERSEAS BANK, A PSB AND HAVING MORE THAN THREE DECADES PURE BANKING EXPERIENCE.

 

*మాక్ ఇంటర్వ్యూ తేదీ & స్లాట్ కోసం మీకు సరైన మెయిల్ వస్తుంది.
*మీరు కేటాయించిన సమయానికి అందుబాటులో ఉండాలి. 

చెల్లుబాటు: 6 నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలోపు రికార్డ్ చేయబడిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనూ రీఫండ్‌లు ఇవ్వబడవు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక కార్యకలాపం కోసం Adda247 ద్వారా రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు.

Frequently Asked Questions

    Need any help?
    Get help with our 24x7 Customer Service
    Chat with us for any queries
    Call us directly for purchase related queriesMon - Sat | 9:00 am - 7:00 pm
    pdpContact
    Need any help?
    ₹ 2,089