ఇటివల RBI టెండర్ నోటీస్ ప్రకారం RBI Office Attendant నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుగానే సిద్ధమయ్యేందుకు మా ప్రత్యేక RBI Office Attendant Batch 2026 ను లాంచ్ చేస్తున్నాం. ఈ బ్యాచ్‌లో Live + Recorded Classes, బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను లైవ్ క్లాసుల ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు మీ ప్రేపరషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించి, RBI ఉద్యోగానికి మీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టండి.