తెలంగాణ ప్రభుత్వం నుండి ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం త్వరలో TGRTC- MST(Mechanical Supervisor Trainee) లో 114 పోస్టులతో నోటిఫికెషన్స్ విడుదల అవడం జరిగింది . ఈ పరీక్షలుకు కోసం దీనికి సంబంధించిన మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం ఈ బ్యాచ్ మీ ముందుకు తీసికొని వచ్చాం, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ఆధారంగా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఈ కోర్స్ ను డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.