ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా(2026-27) SSC(Staff Selection Commission) నుండి GD పోలీస్ నోటిఫికేషన్ 25487 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే కావున నోటిఫికేషన్ ని దృష్టిలో ఉంచుకొని మన ADDA247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
ఇందులో పరీక్షలకు ఉపయోగపడే విధంగా, మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ఆధారంగా ఈ బ్యాచ్ మీ ముందుకు తీసుకుని వచ్చాము. ఈ బ్యాచ్ లో ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో Experienced ఫ్యాకల్టిస్ తో బోధించడం జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చేయడం జరుగుతుంది, అలాగే మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.