AP మరియు Telangana రాష్ట్రాలలో జరిగే AP TET, తెలంగాణా TET, APPSC GROUP-4 Prelims and Mains మరియు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే POSTAL ( Post Man, Mail Guard) వంటి తదితర అన్ని కేంద్ర మరియు రాష్ట్ర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ తెలుగు వ్యాకరణం(General Telugu Language Grammar)తో కూడిన సమగ్ర పుస్తకాన్ని మీకు Ebook రూపంలో అందించడం జరిగింది.
Click here for Index
E-Book Highlights:
- చాప్టర్ ప్రకారం అన్ని అంశాలపై పూర్తి సమాచారం
- జనరల్ తెలుగు, తెలుగు వ్యాకరణం పై సమగ్ర సమాచారం
- 2000లకు పైగా బహులైచ్చిక ప్రశ్నలు(Objective Questions)
- పుస్తకం చివర TET, APPSC GROUP-4, POSTAL మునుపటి సంవత్సర ప్రశ్నా పత్రాలు.
- AP TET, TS TET, APPSC, TSPSC, POSTAL వంటి అన్ని పరీక్షలకు ఒకే పుస్తకం.
Validity: 12 Months