



APCOBనుండి ఇటీవల manager scale 1 & staff assistant కి సంబంధించి 38 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే అయితే దీనికి సంబంధించి మన adda247 లో SBI PO (Pre+Mains) కి ఉపయోగపడే విధంగా కంప్లీట్ Live+రికార్డెడ్ బ్యాచ్ ని అయితే అందుబాటులో ఉంచాము.
ఈ బ్యాచ్ లో కి manager scale 1 & staff assistant సరిపోయే విధంగా లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, డైలీ ప్రాక్టీస్ సెట్ లు, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.
APCOB Recruitment 2025 | |
Organization | Andhra Pradesh State Cooperative Bank Ltd. (APCOB) |
Exam | APCOB Recruitment 2025 |
Posts | Manager Scale 1 and Staff Assistant |
Vacancy | 38 |
Application Process | Online |
Educational Qualification | Graduation |
Age Limit | Min: 20 years | Max: 30 years |
Domicile | Vijayawada District |
Selection Process | Online Test & Interview |
Application Fees | Rs. 826/- or Rs. 590/- ((Incl. of GST) |
Salary (Initial Basic Pay) | Manager: Rs. 48,480 |
Staff Assistant: Rs. 24,050 | |
Official Website | |
Staff Assistant Exam Pattern
Name of the Test | No. of Questions | Maximum Marks | Duration |
Reasoning | 40 | 50 | 120 minutes (2 hours) |
Quantitative Aptitude | 40 | 50 | |
English Language | 40 | 40 | |
General Awareness | 40 | 40 | |
Computer Knowledge | 40 | 20 | |
Total | 200 | 200 |
Manager (Scale 1) Exam Pattern
Name of the Test | No. of Questions | Maximum Marks | Duration |
Reasoning | 40 | 50 | 45 Minutes |
Quantitative Aptitude & Data Interpretation | 40 | 50 | 45 Minutes |
English Language | 40 | 40 | 30 Minutes |
Financial Awareness | 40 | 40 | 15 Minutes |
Computer Knowledge | 40 | 20 | 15 Minutes |
Total | 200 | 200 | 150 Minutes (2 hrs 30 mins) |
Check the video uploading plan here