మన అందరికి తెలుసు SBI నుండి 18000 ఉద్యోగాలు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది . దీన్ని దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు SBI PO & Clerk (ప్రిలిమ్స్ + మైన్స్) కు సరిపోయే విధంగా ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో ఉత్తమమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో SBI PO & Clerk (ప్రీ + మైన్స్) కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, డైలీ ప్రాక్టీస్ సెట్ లు, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.
SBI PO Prelims Exam Pattern:
SBI PO Prelims Exam Pattern 2025 | ||||
S.No. | Name of Subjects | No. of Questions | Maximum Marks | Duration |
1 | English Language | 40 | 40 | 20 minutes |
2 | Quantitative Aptitude | 30 | 30 | 20 minutes |
3 | Reasoning Ability | 30 | 30 | 20 minutes |
Total | 100 | 100 | 1 hour |
SBI PO Mains Exam Pattern:
SBI PO Mains Exam Pattern 2025 | ||||
S.No. | Name of Subjects | No. of Questions | Maximum Marks | Duration |
1 | Reasoning & Computer Aptitude | 40 | 60 | 50 minutes |
2 | Data Analysis & Interpretation | 30 | 60 | 45 minutes |
3 | General/ Economy/ Banking Awareness | 60 | 60 | 45 minutes |
4 | English Language | 40 | 20 | 40 minutes |
Total | 170 | 200 | 3 hours | |
Descriptive Test | -- | 50 | 30 minutes | |
Grand Total | 250 |
|
SBI Clerk Prelims Exam Pattern:
SNo. | Section | No. of Question | Total Marks | Duration |
1 | English Language | 30 | 30 | 20 minutes |
2 | Numerical Ability | 35 | 35 | 20 minutes |
3 | Reasoning | 35 | 35 | 20 minutes |
Total | 100 | 100 | 60 minutes |
SBI Clerk Mains Exam Pattern:
SNo. | Sections | No. of Question | Total Marks | Duration |
1. | General English | 40 | 40 | 35 minutes |
2. | Quantitative Aptitude | 50 | 50 | 45 minutes |
3. | Reasoning Ability and Computer Aptitude | 50 | 60 | 45 minutes |
4. | General/Financial Awareness | 50 | 50 | 35 minutes |
Total | 190 | 200 | 2 hours 40 minutes |
Check the Video Uploading Plan here