Valid for 12 MONTH







ఈ బ్యాచ్ అనేది రాబోయే AP TET Paper I పరీక్షకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ టైం లో ప్రిపేర్ అయి రాబోయే పరీక్షను క్రాక్ చేసేలా నూతన సిలబస్ ప్రకారం ప్రిసైజ్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
కంటెంట్ కొరకు పూర్తి సిలబస్ ని కవర్ చేస్తూ 300 కి పైగా వీడియో క్లాసులు, ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ నోట్స్ అందుబాటులో ఉంటాయి.
పరీక్షకు చాల తక్కువ టైం ఉండటం వల్ల ఈ వీడియో కోర్స్ అనేది మీ సమయానుగుణంగా ప్రిపేర్ అవ్వడానికి మరియు ఆల్రెడీ ప్రిపేర్ ఐనా వాళ్ళకి సెలెక్టెడ్ టాపిక్స్ ని కవర్ చెయ్యడానికి అనుగుణంగా ఈ కోర్స్ ని ప్రొపెర్ ఫార్మాట్ లో డిజైన్ చెయ్యడం జరిగింది.
AP TET Exam Pattern Paper-I (A) :

AP TET Exam Pattern Paper-I (B) :

AP TET Exam Pattern Paper-II (A) :

AP TET Exam Pattern Paper-II (B) :
