RRB GODAVARI EXPRESS MISSION RAILWAYS | 4000+ MCQs(Telugu Printed Edition) by Adda247
Valid for 12 MONTH
- Preparation Material Based On The Latest Exam Pattern Every YearLatest Pattern
- Get Access To Previous Year Ques., Topicwise Ques. And Much MorePractice Questions
- Get Access To Structured Content For Best PreparationStructured Learning
- Learn Anytime, Anywhere, And At Your Own Pace With Adda's BooksSelf Paced Learning
- 4000+ MCQలు
- 40+ ప్రీవియస్ ఇయర్ పేపర్లలోని ప్రశ్నలు
- ప్రతి ప్రశ్న యొక్క వివరణాత్మక విశ్లేషణ
- షిఫ్ట్ వారీగా మరియు సంవత్సరం వారీగా ప్రశ్నలు
- ప్రశ్నల క్రమానుగత వివరణ
Telugu Railway
This Course Includes
1 Books
Overview
RRB గోదావరి ఎక్స్‌ప్రెస్ మిషన్ రైల్వేస్ అనే పేరు మీదగా NTPC పరీక్షలకు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వారు నిర్వహించే NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు), ALP, గ్రూప్ D మరియు RPF పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 40+ పరీక్షలతో కూడిన సమగ్ర అధ్యయన పుస్తకం. ఈ పుస్తకం RRB NTPC రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విజయానికి అవసరమైన పరీక్షా సరళి, సిలబస్ మరియు కీలక అంశాలను అర్థం చేసుకోవడానికి వివరణాత్మక విధానాన్ని అందిస్తుంది.
ఈ పుస్తకం RRB NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు), ALP, గ్రూప్ D మరియు RPF పరీక్షలలో ఉత్తిర్నత సాదించాలి అనే లక్ష్యంతో ఉన్న ఎవరికైనా ఈ పుస్తకం విశ్వాసాన్ని పెంచుతుంది.ఈ పరీక్షల ద్వారా మనల్ని మనము మెరుగుపరచడానికి పుష్కలంగా నూతన సిలబస్ తో కూడిన ప్రాక్టీస్ మెటీరియల్‌ను అందిస్తోంది.
This Package Includes
Click here for Index
Delivery Note
- Delivery charges included in MRP.
- Book will be delivered within 8-10 working days, after dispatch
