తెలంగాణ హైకోర్టు నుండి వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీనికి అనుగుణంగా హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate)పరీక్ష కు మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది Office Subordinate పరీక్షకి సరిపోయాలా పూర్తి నిడివి పరీక్షలు,సెక్షనల్ పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారి Adda2కి47 అందించే Telangana High Court Office Subordinate Mock Test Series 2025| Online Test Series (Telugu & English) By Adda247 Telugu ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము.