All Courses
adda247
adda247

TSSPDCL Junior Line Man | Online Test Series 2023-24 in Telugu and English By Adda247

Validity: 6 Months
What you will get
Free
Try for free now !
Explore course content here
35 Test Series
Course Highlights
  • మొత్తం 35 మాక్ టెస్టులు
  • 10 పూర్తి స్థాయి ప్రశ్నా పత్రాలు
  • తెలుగు మరియు English లో రాయవచ్చు
  • నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడినది
Product Description

తెలంగాణా  TSSPDCL ఇటివల 1553 జూనియర్ లైన్ మన్(JLM) పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్రాత పరీక్షలో ప్రధాన అంశాలుగా ఎలక్ట్రికల్ మరియు జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగినది. కావున అభ్యర్ధుల సౌకర్యం మేరకు ఈ రెండు అంశాలతో సుమారు 35 టెస్టులతో TSSPDCL JLM Online Test Series తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో మీకు అందిస్తున్నాము. ఈ పూర్తి స్థాయి టెస్టులు(Full Length Tests) మరియు ప్రాక్టిస్ టెస్టులు(Practice Tests) సాధన చేయడం ద్వారా మీరు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము. 

 

Package Includes:

  • 10 పూర్తి స్థాయి టెస్టులు (ఎలక్ట్రికల్ మరియు జనరల్ స్టడీస్)
  • 25 చాప్టర్ ప్రకారం ప్రాక్టీసు టెస్టులు
  • Telugu & English భాషలలో పొందవచ్చు

 

Salient Features:

  • రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అభ్యర్ధులతో పోటీ పడండి.
  • రాష్ట్ర స్థాయి ర్యాంకు పొందవచ్చు .
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం, చాప్టర్ వారీగా మీరు వెనుకబడి ఉన్న అంశాలతో కూడిన పూర్తి పరీక్ష విశ్లేషణ పొందవచ్చు.

 

Uploading Plan:

S. No Live Date
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-01 28-Feb-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-02 5-Mar-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-03 15-Mar-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-04 19-Mar-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-05 26-Mar-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-06 31-Mar-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-07 10-Apr-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-08 15-Apr-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-09 20-Apr-2023
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-10 27-Apr-2023

 

 

 

Validity: 6 months
 

Note:

  • అన్ని ప్రాక్టీస్ టెస్టులు మార్చ్ 20, 2023 నాటికి అందుబాటులో ఉంటాయి.
  • Electrical 10 ప్రాక్టీస్ సెట్లు 30 మార్చ్ 2023 లోపు అందుబాటులో ఉంటాయి. 
Exams Covered
adda247
TSSPDCL Telugu
adda247
Course Highlights
  • మొత్తం 35 మాక్ టెస్టులు
  • 10 పూర్తి స్థాయి ప్రశ్నా పత్రాలు
  • తెలుగు మరియు English లో రాయవచ్చు
  • నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడినది
₹469