EMRS నుండి ఇటీవల అన్ని విభాగాల్లో కలిపి 7267 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే, దీనికి 19th సెప్టెంబర్ నుండి 23rd Oct వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిలో PGT & TGT కి సంబంధించి మొత్తం 5422 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కావున ఈ నోటిఫికేషన్ ని దృష్టిలో పెట్టుకొని మన adda 247 లో సరికొత బ్యాచ్ ని అయితే లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో మీకు లైవ్ classes జరిగుతాయి. లైవ్ అయిపోయాక రికార్డెడ్ కూడా ఉంటాయి.దీనితో పాటు మీ ప్రేపరషన్ ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది(త్వరలో ). అంతే కాకుండా ఈ బ్యాచ్ లో మీకు Previous year Question కూడా టెస్ట్స్ రూపం లో అందుబాటులో వున్నాయి, మరియి ఫాకల్టీ PDFs తో పాటు స్ట్రాటజీ సెషన్స్ కూడా కండక్ట్ చెయ్యడం జరుగుతుంది.