Intelligence Bureau (IB) SECURITY ASSISTANT(SA)/Executive నుండి ఇటీవల 4987 ఖాళీలతో 10th అర్హతతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే, కావున ఈ నోటిఫికేషన్ ని దృష్టిలో ఉంచుకొని మన ADDA 247 లో New Exam pattern ని బేస్ చేసుకుని ఒక బ్యాచ్ ని లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో IB SECURITY ASSISTANT(SA)/ఎగ్జిక్యూటివ్ సంబంచింది కాన్సెప్ట్ కొరకు లైవ్+రికార్డెడ్ క్లాసులు,కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.