ఇటీవల Intelligence Bureau (IB) Assistant Central Intelligence Officer (ACIO) నుండి 3717 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే, కావున ఈ నోటిఫికేషన్ ని దృష్టిలో ఉంచుకొని మన ADDA 247 లో ఫ్రీ PYQ పేపర్స్ డిస్కషన్ బ్యాచ్ ని లాంచ్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో IB ACIO Free PYQs సంబంచింది ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Check the study plan here
Exam Stage | Type | Subjects / Components | Duration | Marks |
Tier-I | Objective (MCQs) | a) Current Affairs b) General Studies c) Numerical Aptitude d) Reasoning/Logical Aptitude e) English (20 questions from each, 1 mark each) Note: ¼ negative marking for each wrong answer | 1 Hour | 100 |
Tier-II | Descriptive | - Essay (20 marks) - English Comprehension (10 marks) - Long Answer Type (2 Questions of 10 marks each on topics like Current Affairs, Economics, Socio-Political Issues etc.) | 1 Hour | 50 |
Tier-III | Interview | Personality Assessment/Interview | - | 100 |