ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా SSC(Staff Selection Commission) నుండి జాబ్ క్యాలండర్(Revised) విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే, అయితే ఈ జాబ్ క్యాలండర్ లో CGL ,CHSL , MTS , Delhi Police ఇలా ఎన్నో రకాల నోఫికేషన్స్ ఉంటాయి. కావున ఈ జాబ్ క్యాలండర్ ని దృష్టిలో ఉంచుకొని మన ADDA247 లో సరికొత్త బ్యాచ్ ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
ఇందులో CGL CBT-1 & CBT-2 పరీక్షలకు ఉపయోగపడే విదంగా, మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ఆధారంగా ఈ బ్యాచ్ మీ ముందుకు తీసికొని వచ్చాము. ఈ బ్యాచ్ లో ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో Experienced ఫ్యాకల్టిస్ తో Advanced level classes కూడా బోధించడం జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Course Language : Telugu, English
SSC CGL Tier 1 Exam Pattern 2025:
SSC CGL Tier 1 Exam Pattern 2025 | ||||
S.No. | Sections | No. of Questions | Total Marks | Time Allotted |
1 | General Intelligence and Reasoning | 25 | 50 | A cumulative time of 60 minutes
|
2 | General Awareness | 25 | 50 | |
3 | Quantitative Aptitude | 25 | 50 | |
4 | English Comprehension | 25 | 50 | |
Total | 100 | 200 |
SSC CGL Tier 2 Exam Pattern 2025 (Revised)
SSC CGL Tier 2 Exam Pattern 2025 | ||
S.No. | Papers | Time Allotted |
1 | Paper I: (Compulsory for all posts) | 2 hours 30 minutes |
2 | Paper II: Junior Statistical Officer (JSO) and Statistical Investigator Gr. II | 2 hours |
SSC CGL Tier 2 Exam Pattern 2025 [Paper 1] | ||||||
Sections | Modules | Subject | No. of Questions | Marks | Weightage | Duration |
Section I | Module-I | Mathematical Abilities | 30 | 90 | 23% | 1 hour |
Module-II | Reasoning and General Intelligence | 30 | 90 | 23% | ||
Section II | Module-I | English Language and Comprehension | 45 | 135 | 35% | 1 hour |
Module-II | General Awareness | 25 | 75 | 19% | ||
Section III | Module-I | Computer Knowledge Test | 20 | 60 | Qualifying | 15 minutes |
Module-II | Data Entry Speed Test | One Data Entry Task | Qualifying | 15 minutes |
Check the study plan here