AP హైకోర్టు నుండి విడుదలైన నోటిఫికేషన్ లో 1621 వివిధ రకాల పోస్టుల భర్తీకి సంబంధించిన, అభ్యర్థుల success కోసం Free PYP Questions Discussion Batch ను Adda247 ప్రారంభించడం జరిగింది . ఇందులో Computer Operator, Overseer, Assistant, Examiner, Typist, Copyist, Light Vehicle Driver, Office Subordinate లాంటి పోస్టులకు ఉపయోగపడే ప్రశ్నలపై లోతైన డిస్కషన్స్ జరుగుతాయి. ఈ బ్యాచ్ ద్వారా గత పరీక్షల ప్రశ్నల మాదిరిగా, మోడల్ పేపర్లతో పాటు సమగ్ర విశ్లేషణ అందించబడుతుంది. మొదటిసారి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకూ సులభంగా అర్థమయ్యేలా క్లాస్‌లు రూపొందించబడ్డాయి.
ఈ బ్యాచ్ ద్వారా మీరు ప్రిపరేషన్‌లో స్పష్టత పొందటమే కాకుండా, ప్రీవియస్ ప్రశ్నలతో ప్రాక్టీస్ చేస్తూ నమ్మకంతో ముందుకు సాగవచ్చు. Adda247 టీమ్ అందించే మార్గదర్శకత్వం తో మీ విజయాన్ని చేరుకోండి – పూర్తిగా ఉచితం! ఇప్పుడే జాయిన్ అవ్వండి!
JUNIOR STENOGRAPHER, Assistant, Examiner, Typist EXAMINER,FIELD ASST ,RECORD ASST, Copyist and Assistant Overseer
S.No | Subject | No of Qs | Marks |
1 | GK | 40 | 40 |
2 | English | 40 | 40 |
Driver (Light Vehicle) and Office Subordinate, PROCESS SERVER,
S.No | Subject | No of Qs | Marks |
1 | GK | 40 | 40 |
2. | Mental ability | 30 | 30 |
3. | English | 10 | 10 |