సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025, 1000 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేయబడింది. దీనికి అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2025 మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ పరీక్షకి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ పరీక్ష కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను లైవ్ క్లాసుల ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు మీ ప్రేపరషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.
Check the study plan here