• hamburger
 • adda247-logo
 • All Coursesadda247
 • ALLdown-arrow
  adda247
 • adda247

Target SSC | Telugu live classes By Adda247

Starts: 09-Aug-2021
Timing:07:00 AM to 10:00 AM
500 seats
Validity: 12 Months
What you will get
200 Hours Live Classes
Course Highlights
 • 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
 • రికార్డ్ చేసిన వీడియోలు
 • ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
 • అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
 • రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
Product Description

For ADMISSION & OTHER QUERIES Contact on +919849309053

 

TARGET SSC ఫౌండేషన్ బ్యాచ్ 2021-22 లైవ్ ఇంటరాక్టీవ్ క్లాసులు

Batch Start: 09-Aug-2021
Time: 07:00 AM to 10:00 AM

 

Check the study plan here.
 

పరీక్ష కవర్:

 • SSC CGL 
 • SSC CHSL
 • SSC MTS
 • SSC GD
 • STENOGRAPHER
 • Junior Engineer (Non-Technical Syllabus Only)

 

SUBJECTS కవర్:

 • MATHS
 • ENGLISH
 • రీజనింగ్ (REASONING)
 • జనరల్ అవేర్నెస్ (GENERAL AWARNESS)
 • GENERAL SCIENCE
 • CURRENT AFFIERS

 

మీకు ఏమి లభిస్తుంది?

 • 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు 
 • రికార్డ్ చేసిన వీడియోలు
 • ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము. 
 • అపరిమిత డౌట్ క్లారిఫికేషన్. 
 • రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
 • తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
 • కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము. 
 • టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును. 

 

కోర్సు / బ్యాచ్  ఎవరికీ ఉపయోగపడుతుంది :

 • తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
 • మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
 • తిరిగి మళ్ళి  ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
 • ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.

 

కోర్సు భాష తరగతులు:

 • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
 • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

 

స్టూడెంట్ వద్ద అవసరం:

 • 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
 • మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
 • ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
 • లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి

 

అధ్యాపకుల గురించి:

 • CHAKRADHAR SIR
  గణిత బోధనలో సర్ 4 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో 500 మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు
 • ANJI SIR
  రీజనింగ్ బోధనలో 9 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు. ఈనాడు ప్రతిభ పత్రికలో అంజి సర్ ఎన్నో ఆర్టికల్ రాసారు. ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు.
 • VENKATESH SIR
  జనరల్ అవేర్‌నెస్ చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణించబడుతుంది, కాని సర్ గత 4 సంవత్సరాలుగా పిక్చర్స్ మరియు స్టోరీస్ సహాయంతో దీనిని బోధిస్తున్నారు. అతను ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని మీ కోసం సులభతరం చేస్తాడు. ప్రత్యేకంగా అన్నిరకాల విద్యార్థులకి అర్థమయ్యేలా వివరించడం సర్ ప్రత్యేకత .
 • RAMARAO SIR
  జనరల్ స్టడీస్ సబ్జెక్టు చాలా మంది స్టూడెంట్స్ కఠినం అనుకుంటారు కానీ రామారావు సర్ తన 5 సంవత్సరాల సివిల్స్ విద్యార్థులు కి బోధించిన అనుభవం తో మీకు చాలా సులభంగా, చిన్న చిన్న ట్రిక్స్ తో అర్ధం అయ్యేలా బోధిస్తారు.
 • PRAVEEN SIR
  జనరల్ అవేర్‌నెస్ చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణించబడుతుంది, కాని సర్ గత 3 సంవత్సరాలుగా పిక్చర్స్ మరియు స్టోరీస్ సహాయంతో దీనిని బోధిస్తున్నారు. అతను ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని మీ కోసం సులభతరం చేస్తాడు. సర్ వివరించే సబ్జెక్టు చాల సులువుగా అందరికి అర్థమయ్యేలా సులభతరంగా మార్చేస్తాడు.
 • VENKI SIR ENGLISH
  ఇంగ్లీష్ సబ్జెక్టు అనగానే మన తెలుగు రాష్ట్రాలలో చాల మంది విద్యార్థులు కొంచం కష్టంగా భావించారం జరుగుతుంది కానీ ఒక్కసారి వెంకటేష్ సర్ క్లాస్ వింటే జీవితంలో మర్చిపోలేనంతగా సులభతరంగా వివివరించడం జరుగుతుంది. గ్రామర్ ఐనా వొకాబులరీ ఐనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బోధించడం జరుగుతుంది.

 

చెల్లుబాటు: 12 నెలలు
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.

Exams Covered
adda247
SSC GD
adda247
SSC CHSL
adda247
SSC MTS
adda247
SSC CGL
You Will Need
 • Internet connectivity of minimum 5mbps
 • Headphone with microphone
 • Laptop, Desktop, Tablet or Android Phone
 • Notebook, pen to note concepts during class
Frequently Asked Questions
Q: How to Access Live Class after purchase?
Q: Can I get the classes on Mobile App?
Q: Can I Purchase through my Credit card?
Q: Is EMI option available to get this batch?
adda247
Course Highlights
 • 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
 • రికార్డ్ చేసిన వీడియోలు
 • ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
 • అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
 • రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
₹6,399 ₹ 6,3990% off