రైల్వే కి సంబంధించి వివిధ పరీక్షలకు (RRB RPF , ALP , టెక్నీషియన్ , JE ,ect) పరీక్ష తేదీలను విడుదల చెయ్యడం జరిగింది, RRB JE పరీక్ష డిసెంబర్ 6 నుండి జరగనుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొపెర్ కంటెంట్ తో మీ ప్రిపరేషన్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసి, అన్ని కాన్సెప్ట్ ని రివైజ్ చేసే విధంగా ప్రొపెర్ ప్లానింగ్ తో నిపుణలైన ఉపాద్యాలతో డిజైన్ చెయ్యడము జరిగింది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ యొక్క అన్ని కాన్సెప్ట్ లు MCQ లు ద్వారా లైవ్ క్లాస్ ద్వారా వివరించడం జరుగుతుంది, మరియు మీరు డౌట్ గ కాన్సెప్ట్ ను రివైజ్ చేసుకొనే విధంగా అన్ని కాన్సెప్ట్ ల యొక్క రికార్డెడ్ వీడియో లు అందుబాటులో ఉంటాయి, మీ ప్రేపరషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, మరింత పటిష్టం చేసుకోవడానికి ఈబుక్స్ మరియు ఫాకల్టీ పిడిఎఫ్ లు, అలాగే డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ లు కూడా అందించడం జరుగుతుంది
Check the study plan here
Paper I:
Paper II: