APPSC గ్రూప్ 2 మైన్స్ ఎగ్జామ్ పోస్టుపోన్ ఐనా సంగతి మన అందరికి తెలిసిందే, ఈ క్రమంలో మన ప్రిపరేషన్ రెవిజిన్ తో పాటు, కరెంటు ఈవెంట్స్ మరియు రీసెంట్ అప్డేట్ లు మీద పూర్తి అవగాహనా ఉండటం చాల అవసరం.
కావున ఈ బ్యాచ్ ద్వారా APPSC గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికి ఉపయోగ పడే విధంగా ఎకానమీ, పాలిటి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జక్ట్స్ యొక్క కరెంటు ఈవెంట్స్ మరియు రీసెంట్ అప్డేట్ లు పూర్తిగా కవర్ చెయ్యడం జరుగుతుంది.
Note: ఈ బ్యాచ్ ద్వారా పరీక్ష ఎప్పుడు నిర్వహించిన ఆ సమయం వరకు కరెంటు ఈవెంట్స్ మరియు రీసెంట్ అప్డేట్ లును కవర్ చెయ్యడం జరుగుంది