Valid for 12 MONTH




APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి అయ్యింది, దాదాపు 90000 పైగా అభ్యర్థులు మైన్స్ పోటీ పడబోతున్నారు, ఈ పోటీలో నిలిచి విజయం సాధించే విధంగా ఈ బ్యాచ్ అనేది ఎకానమీ కి సంబందించి పూర్తి సిలబస్ ను బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రొపెర్ కంటెంట్ తో డిజైన్ చెయ్యడము జరిగింది.
ఈ బ్యాచ్ లో మైన్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Check the study plan here.
Paper No. | Subjects | Questions | Marks |
| Section A (Paper 1) | Social and Cultural History of Andhra Pradesh | 75 | 75 |
| Section B (Paper 1) | Indian constitution | 75 | 75 |
| Section A (Paper 2) | Indian and AP Economy | 75 | 75 |
| Section B (Paper 2) | Science and Technology | 75 | 75 |
Total | 300 | 300 | |
