hamburger menu
All Coursesall course arrow
adda247
reward-icon
adda247

    BAAHUBALI | English language batch in Telugu | For SSC CGL CHSL and all other competitive Exams | Bilingual | Live Classes

    Exams Covered: 2
    • date-icon Starts: 31-Aug-2020
    • seat-icon Seats: 500
    • timmer-icon Timings: 12:00-02:00PM
    What will you get
    • ONLINE_LIVE_CLASSES100 HrsOnline Live Classes
    button-left
    button-right
    Validity
    Salient Features
    • Get Access To The Top Expert Faculties Of India For Best Preparation
      Expert Faculties
      Expert Faculties
    • Engaging Interactive Classes For Best Understanding From Anywhere
      Interactive Classes
      Interactive Classes
    • Get Recorded Sessions Of Every Live Class So That Learning Never Stops
      Recorded Videos
      Recorded Videos
    • Get Personalized Attention For Your Doubts With Limited Batch Size
      Limited Batch Size
      Limited Batch Size
    For Admission Enquiry Call at 9205821247Copy to clipboard
    pdpCourseImgpdpCourseBackgoundImg
    Live + Recorded
    949
    Product Highlights
    • 100+ hours Live classes
    • Specially for Vocabulary,Grammar and reading skill
    • Recorded sessions
    Exams Covered
    • SSC CGL
      SSC CGL
    • SSC CHSL
      SSC CHSL

    This Course Includes

    • ONLINE_LIVE_CLASSES100 Hrs Online Live Classes
    Product Description
    ఈ కోర్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఎవరికయితే ఇంగ్లీషు కష్టంగా ఉందొ లేదా కాంపిటీటివ్ ఎక్సమ్ లో మంచి మార్కులు పొందలేని వారి కొరకు ప్రధానంగా తయారుచేయబడింది . ఈ కోర్స్ లోని అంశాలు బేసిక్ వొకాబులరీ, గ్రామర్  మరియు రీడింగ్ స్కిల్స్ పైన పట్టు సాదించండానికి వీలుగా ఉంటాయి తద్వారా మీరు మీ ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. ఈ కోర్స్ ద్వారా మీరు ప్రధానంగా SSC CGL, SSC CHSL, SBI PO/CLERK, IBPS PO/CLERK, RBI ASST, RBI GRADE B, INSURANCE Exams, RRBs మరియు అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈ కోర్స్ లో మీకు ప్రాక్టీసు ప్రశ్నలతో పాటుగా లేటెస్ట్ ఎగ్జామ్స్ లో అడిగే ప్రశ్నలు కూడా అందిస్తాము. చివరి మాట ఈ కోర్స్ లో మీకు మాక్ టెస్టులు కూడా అందిస్తాము. 

    BAAHUBALI | ENGLISH LANGUAGE BATCH | BILINGUAL | LIVE CLASSES.

    బ్యాచ్ ప్రారంభ తేదీ : 31ST AUGUST 2020.
    సమయం : 12:00 PM TO 02:00 PM.

     

    అధ్యయన ప్రణాళికను తనిఖీ చేయండి ఇక్కడ.

     

    కోర్స్ హైలైట్స్ : 

    --> 100+ గం || ల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. 
    --> టాపిక్ ల వారీగా టెస్టులు. 
    --> 500+ ప్రాక్టీసు ప్రశ్నలు . 
    --> ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము. 
    --> అపరిమిత డౌట్ క్లారిఫికేషన్. 
    --> రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
    --> తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
    -->కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము. 
    -->టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును. 

    Exams Covered:
    --> SSC CGL/CHSL.
    --> IBPS
    --> SBI
    --> RBI
    --> Insurance


    Subjects కవర్ :
    --> ENGLISH LANGUAGE.

     

    కోర్సు / బ్యాచ్  అర్హత :
    --> ఈ కోర్స్ లో అందరు జాయిన్ కావచ్చు బేసిక్ నుండి అద్వాన్సు లెవెల్లో కావాలనుకునే వారు కూడా. మొదటి సారి ప్రిపేర్ అవుతున్న వాళ్లు మరియు రెండవ సారి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా. 

     

    ఈ కోర్స్ లో మీరు ఎందుకు జాయిన్ కావాలి ?

    --> నిష్ణాతులయిన అధ్యాపకులచే సూచించబడిన స్టడీ ప్లాన్. 
    --> టెలిగ్రామ్ ద్వారా డౌట్ క్లారిఫికేషన్ 24*7. 
    --> లైవ్ మరియు రికార్డెడ్ పాఠాలు అందించబడును. 
    --> అద్భుతమయిన టిప్స్ మరియు ట్రిక్స్ తో పాఠాలు బోధించబడును. 

     

    కోర్సు భాష తరగతులు:
    --> తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా).
    --> స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్.

     

    స్టూడెంట్  వద్ద అవసరం:
    --> 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ.
    --> మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
    --> ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
    --> లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి.

     

    అధ్యాపకుల గురించి :
    --> అడెపు వెంకటేష్ సర్ (7 సం || ల టీచింగ్ అనుభవం).

    చెల్లుబాటు: 06 నెలలు
    * లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత వెంటనే  మీకు మెయిల్ వస్తుంది.
    * మీరు 48 పని గం||లలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
    * ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.

    Frequently Asked Questions

      Need any help?
      Get help with our 24x7 Customer Service
      Chat with us for any queries
      Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
      pdpContact
      Need any help?
      949