APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి అయ్యింది, దాదాపు 90000 పైగా అభ్యర్థులు మైన్స్ పోటీ పడబోతున్నారు, ఈ పోటీలో నిలిచి విజయం సాధించే విధంగా కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే APPSC గ్రూప్ 2 మైన్స్ కి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో మైన్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ బ్యాచ్ లో APPSC Group- 2 మైన్స్ పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.
Check the study plan here
Mains Exam Pattern :-
Paper No. | Subjects | Questions | Marks |
Section A (Paper 1) | Social and Cultural History of Andhra Pradesh | 75 | 75 |
Section B (Paper 1) | Indian constitution | 75 | 75 |
Section A (Paper 2) | Indian and AP Economy | 75 | 75 |
Section B (Paper 2) | Science and Technology | 75 | 75 |
Total | 300 | 300 |
APPSC Group 2 Mains Success Batch | Online Live Classes by Adda 247 | AP and TS Mega Pack (Validity 12 Months) | |
---|---|---|
No. of Live Classes Hours | 300+ | 1000+ |
Test Series | 100+ | 1000+ |
Recorded Videos | ||
Access to Optional Batch | Only 1 Batch | Multiple Batches |
24*7 Doubt Solutions | ||
Ebook | 4+ | 200+ |
Study Material | ||
Learn More, Save More, get a Mahapack | View Course | Explore Now |