రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి 4660 ఖాళీలతో RPF కానిస్టేబుల్ & ఎస్.ఐ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. RPF రిక్రూట్మెంట్ 2024 కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 15 ఏప్రిల్ 2024న ప్రారంభమవుతుంది మరియు 14 మే 2024 వరకు కొనసాగుతుంది.
ఈ బ్యాచ్ అనేది రాబోయే RPF కానిస్టేబుల్ మరియు SI పరీక్షలను మొదట సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా క్రాక్ చేసే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ప్రకారం ఉత్తమైన అధ్యాపకులు డిజైన్ చెయ్యడం జరిగింది. ఈ బ్యాచ్ కానిస్టేబుల్ మరియు SI రెండు పరీక్షలకు సరిపోయే విధంగా బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి
Check the study plan here
RRB RPF 2024 (Constable & SI ) Complete Live Batch | Online Live Classes by Adda 247 | AP and TS Mega Pack (Validity 12 Months) | Telangana Mega Pack (Validity 12 Months) | |
---|---|---|---|
No. of Live Classes Hours | 300+ | 1000+ | 1000+ |
Test Series | 100+ | 1000+ | 1000+ |
Recorded Videos | |||
Access to Optional Batch | Only 1 Batch | Multiple Batches | Multiple Batches |
24*7 Doubt Solutions | |||
Learn More, Save More, get a Mahapack | View Course | Explore Now | Explore Now |